సైబరాబాద్.. రాజేంద్ర నగర్ డివిజన్ మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్యా..
అసద్ ఖాన్ అనే వ్యక్తిని కత్తులతో పొడిచి హతమార్చిన గుర్తు తెలియని వ్యక్తులు..
ఇండియా ఫంక్షన్ హాల్ సమీపంలో ఘటన..
మృతుడు అసద్ ఖాన్ గతంలో ఓ హత్యా కేసులో నిందితుడు..
ప్రత్యర్థులు అసద్ ఖాన్ ను హతమార్చి ఉండవచ్చని అనుమానిస్తున్న మైలార్దేవ్పల్లి పోలీసులు..
సంఘటన స్థలానికి చేరుకున్న క్లూస్ టీం పోలీసులు..
సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు..
