‘అనంత’ పర్యటనకు మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు…
ఏపీ మత్స్య & పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ‘అనంత’ పర్యటనకు సిద్ధమయ్యారు.
ఈ నెల 8న అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గ కేంద్రంలో జరగనున్న కార్యక్రమంలో ఆయన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి పాల్గొననున్నారు
ఇవాళ మధ్యాహ్నం విశాఖపట్టణం ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరు బయలుదేరిన మంత్రి అప్పలరాజు సాయంత్రం అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా అనంతపురం చేరుకోనున్నారు.
అనంతపురం నుంచి రాయదుర్గం నియోజకవర్గ కేంద్రానికి వెళ్లనున్న మంత్రి అప్పలరాజు.