కొమురంభీం// ఆసీఫాబాద్ జిల్లా ఇన్చార్జి ఎస్పీ మరియు రామగుండం సి.పి శ్రీ సత్యనారాయణ గారు మరియు అడిషనల్ ఎస్పీ వై. వీ. సుధీంద్ర గారి ఆదేశాల మేరకు కాగజ్నగర్ మండలం నజ్రూల్ నగర్ లోని ఒక ఇంటిలో నిధిర్ మండల్, s/o రతన్ మండల్ నిషేధిత గుట్కాలను నిలువ ఉంచాడనే పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించగా,.. రూ.47,440 విలువ గల నిషేధిత గుట్కాలు లభ్యం అయ్యాయని,.. గుట్కా ప్యాకెట్లను ఈస్గాం పోలీస్టేషన్ లో అప్పగించినట్టు సీఐ రాణాప్రతాప్ గారు తెలిపారు. ఈ ఆపరేషన్లో టాస్క్ఫోర్స్ సీఐ రాణా ప్రతాప్ గారు మరియు ఎస్ఐ అబ్దుల్ సత్తార్ ,ఎస్.ఐ ప్రసాద్ గారు మరియు కానిస్టేబుల్ మధు, తిరుపతి, సంపత్, సంజయ్, రమేష్, విజయ్ లు పాల్గొన్నారు.