
క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ సమక్షంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన బాపట్ల టీడీపీ మాజీ ఎమ్మెల్యే మంతెన అనంత వర్మ (1999 – 2004).
అనంత వర్మతో పాటు ముఖ్యమంత్రి సమక్షంలో పార్టీలో చేరిన స్ధానిక టీడీపీ నేతలు మంతెన సుబ్బరాజు, వి. వెంకటేశ్వరరాజు, ఎం.వి. సర్వేశ్వర యాదవ్, పృద్వీరాజు, మంతెన నాగరాజు, బాపూజీ, మోదుగుల వెంకటరెడ్డి.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి.
