సున్నా వడ్డీ పథకం కొటి కుటుంబాల్లో సంతోషాలు ‘వైఎస్సార్ సున్నా వడ్డీ’ పథకం..
శ్రీకాకుళం: కోటి మందికి పైగా అక్క చెల్లెమ్మల కుటుంబాల్లో కోట్ల సంతోషాలు.. వరుసగా రెండో ఏడాది అక్కచెల్లెమ్మలకు సాయం కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న వీడియో కాన్ఫరెన్స్ లో శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం నుంచి హాజరైన ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్.
1.02 కోట్ల స్వయం సహాయక సంఘాల అక్క చెల్లెమ్మలు బ్యాంకులకు కట్టవలసిన వడ్డీ రూ.1,109 కోట్లు వారి తరపున జగనన్న ప్రభుత్వమే సంఘాల ఖాతాలో నేడు జమ చేయనుంది…
