విజయవాడ:-విజయవాడ మధురా నగర్ లో రైల్వే పనులు చేస్తుండగా ఒక్కసారిగా కూలిన గోడ .
కూలిన గోడ శిధిలాల కింద ముగ్గురు చిక్కుకున్నట్లు అనుమానం.
మధురా నగర్ రైల్వే స్టేషన్ వద్ద ఘటన.
శిధిలాల వద్ద భారీగా గుమిగుడిన జనం.
ఘఠనపై మరింత సమాచారం అందవలసి ఉంది.
![Andhra Junction](https://i0.wp.com/andhrajunction.com/wp-content/plugins/ultimate-member/assets/img/default_avatar.jpg?resize=400%2C400&ssl=1)
Always Connected