కోవిడ్ టీకా తీసుకున్న విరాట్ కోహ్లీ
బీసీసీఐ :- టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కొవిడ్ టీకా తొలి డోస్ తీసుకున్నాడు.
ప్రతి ఒక్కరూ వీలైనంత తొందరగా వ్యాక్సిన్ తీసుకోవాలని.. అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరాడు.
మరో భారత క్రికెటర్ ఇషాంత్ శర్మతో పాటు అతని భార్య ప్రతిమా సింగ్ కూడా కరోనా టీకా తీసుకున్నారు.