వరంగల్ అర్బన్: MLC పట్టభద్రుల ఎన్నికల్లో BJP అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి మద్దతుగా హన్మకొండ స్నేహ నగర్ లోని ఎస్వి కన్వెన్షన్ హల్ లో ఎర్పాటు చేసిన పట్టభద్రుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి కేంద్ర హోం సహాయక మంత్రి కిషన్ రెడ్డి హాజరై, ప్రేమేందర్ రెడ్డికి మద్దతు పలికారు.
ఈ సందర్భంగా BJP అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని గెలిపించవలసిందిగా పట్టభద్రులను ఆయన కోరారు.