జగనన్న సంక్షేమ క్యాలెండర్ 2021-22
ఇటీవల జరిగిన క్యాబినెట్ భేటీ అనంతరం రానున్న సవంత్సర కాలానికి అందించనున్న సంక్షేమ పథకాల క్యాలెండరు విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ క్యాలెండరు ప్రకారం ఏ పథకం ఎప్పుడు అమలు పరచనున్నారో వివరించడం జరిగింది.
ఈ క్యాలెండరు ప్రకారం ఏప్రిల్ నెలలో అమలు పరచనున్న పథకాల వివరాలు
- జగనన్న వసతి దీవెన మొదటి విడత
- జగనన్న విద్యా దీవెన మొదటి విడత
- రబీ 2019కి రైతులకు సున్నావడ్డీ చెల్లింపులు
- డ్వాక్రా మహిళలకు సున్నావడ్డీ చెల్లింపులు
మే నెలలో అమలు పరచనున్న పథకాల వివరాలు
- రైతులకు 2020 ఖరీఫ్ పంటల భీమా
- రైతు భరోసా మొదటి విడత
- మత్స్యకార భరోసా
- మత్స్యకార భరోసా (డీజిల్ సబ్సిడీ)
జూన్ నెలలో అమలు పరచనున్న పథకాల వివరాలు
- వై యస్ ఆర్ చేయూత
- జగనన్న విద్యా కానుక
జులై నెలలో అమలు పరచనున్న పథకాల వివరాలు
- జగనన్న విద్యా దీవెన రెండవ విడత
- వై యస్ కాపు నేస్తం
- వై యస్ వాహన మిత్ర
ఆగస్టు నెలలో అమలు పరచనున్న పథకాల వివరాలు
- రైతులకు 2020 ఖరీఫ్ కు సున్నా వడ్డీ చెల్లింపులు
- ఎంఎస్ఎంఈ, స్పిన్నింగ్ మిల్లులకు పారిశ్రామిక ప్రోత్సాహకాలు
- వై యస్ ఆర్ నేతన్న నేస్తం
- ఆగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపులు
సెప్టెంబర్ నెలలో అమలు పరచనున్న పథకాల వివరాలు
- వై యస్ ఆర్ ఆసరా
అక్టోబర్ నెలలో అమలు పరచనున్న పథకాల వివరాలు
- రైతు భరోసా రెండవ విడత
- జగనన్న చేదోడు (టైలర్లు, నాయీ బ్రాహ్మణులు, రజకులు)
- జగనన్న తోడు (చిరు వ్యాపారులు)
నవంబర్ నెలలో అమలు పరచనున్న పథకాల వివరాలు
- ఈబీసీ నేస్తం
డిసెంబర్ నెలలో అమలు పరచనున్న పథకాల వివరాలు
- జగనన్న వసతి దీవెన రెండవ విడత
- జగనన్న విద్యా దీవెన మూడవ విడత
- వై యస్ ఆర్ లా నేస్తం
జనవరి నెలలో అమలు పరచనున్న పథకాల వివరాలు
- రైతు భరోసా మూడవ విడత జగనన్న అమ్మఒడి
- పింఛను పెంపు నెలకు రూ.2,500
ఫిబ్రవరి నెలలో అమలు పరచనున్న పథకాల వివరాలు
- జగనన్న విద్యా దీవెన నాల్గవ విడత
ఇవే కాక వై యస్ ఆర్ సంపూర్ణ పోషణ, జగనన్న గోరుముద్ద, రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్, వై యస్ ఆర్ ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, పింఛన్ కానుక మొదలైన పథకాలు కూడా అమలు చేయబడతాయి.
#APCMYSJagan