మాజీ ప్రధాని మన్మోహన్‌కు కరోనా పాజిటివ్
న్యూదిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ కరోనా బారినపడ్డారు. చికిత్స నిమిత్తం ఆయన్ను దిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు.
సోమవారం సాయంత్రం 5గంటల సమయంలో మన్మోహన్‌ను ఆస్పత్రిలో చేర్చినట్లు సమాచారం.