హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కరోనా పాజిటివ్
నిర్ధారించిన చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్
ఇటీవలే బహిరంగ సభలో పాల్గొన్న కేసీఆర్
స్వల్ప లక్షణాలతో ఫాంహౌస్లో ఇసోలేషన్ లో ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్న కెసిఆర్.
గత కొంత కాలంగా ఫామ్ హౌస్ లోనే కెసిఆర్
![Andhra Junction](https://i0.wp.com/andhrajunction.com/wp-content/plugins/ultimate-member/assets/img/default_avatar.jpg?resize=400%2C400&ssl=1)