జింక్ ఐవర్ మెకిటన్ డాక్సీ సైక్లిన్ మాత్రలతో జీవొరొడొ కిట్టు
ఐదు రోజుల కోర్సు ఇన్ఫెక్షన్ తగ్గకుంటే మరో కిట్ వాడవచ్చు
యూపీ, బీహార్, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్‌లలో విస్తృతంగా ఈ మెడిసిన్ వాడుతున్నారు. కరోనా కి జలుబు దగ్గు ఒళ్ళు నొప్పులకు ఈ కిట్టు లో మాత్రలు ఐదు రోజులు వాడితే ఫలితం కనిపిస్తుందని నిపుణులు అంటున్నారు.
అయితే ఈ కిట్ వడే ముందు ఎవరానా సరే మంచి డాక్టర్ని కన్సల్ట్ చేసి వాడటం మంచిది.
మూడు రకాల సంబంధించిన మాత్రలు ఈ కిట్‌లో ఉంటాయి. ఎన్ని రోజులు వాడాలో అన్ని రోజులకే ఆ మాత్రలు అందులో ఉంటాయి తగ్గకపోతే మరో కోర్సు వాడవచ్చు.
కానీ డాక్టర్స్ ఎందుకోగానీ ఇవి సిఫార్సు చెయ్యటం లేదు మనకు ఇక్కడ అక్కడ ప్రజలు అందరూ వాడుతున్నారు
కనుక డాక్టర్‌ను సంప్రదించి ఈ మెడిసిన్ వాడండి దయచేసి.