తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణవనం గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయనకు నారాయణవనం గ్రామ ప్రజలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలుకారు.
ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే ఆదిమూలం తదితరులు హాజరయ్యారు.