ప్రహ్లాద సమేత స్వయంభూగా వేలశియున్న క్షేత్రము శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానము
కదిరి పట్టణము, అనంతపురము జిల్లా., ఆంధ్రప్రదేశ్
ఫోన్ నెం : 08494 – 221066, 221366
శ్రీవారి బ్రహ్మొత్సవములు-2021
నవ నరసింహుని క్షేత్రములలోకెల్ల భక్త ప్రహ్ల్లాద సమేతముగా స్వయంభూగా వేలశియున్న క్షేత్రము శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయము.
చారిత్రాత్మకంగా వాసికెక్కిన ప్రశిద్దిమైన వైష్ణవ క్షేత్రమైన శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవములు 22.03.2021 ప్రారంభమై 05.04.2021 వరకు 15 రోజుల పాటు అత్యంత వైభోపేతముగ జరుగనున్నాయి.
ప్రతిరోజు ఉదయం, రాత్రి యందు జరుగు స్వామి వారి తీరువీదుల ఉత్సవములను దర్శించి వేలాదిగా భక్తులు శ్రీస్వామివారి కృపకు పాత్రులు అవుతున్నారు.
12 వ రోజు (02.04.2021) తేదిన శ్రీస్వామి వారి బ్రహ్మరథోత్సవ వైభవము
శ్రీవారి బ్రహ్మోత్సవములలో అత్యంత కీలక ఘట్టము ఈరోజు జరిగిన బ్రహ్మరథోత్సవము (తేరు) 02.04.2021 వతేదిన ఉదయము 8.15 గంటల నుండి తిరుమడ వీధుల రథోత్సవము అశేష భకజన ప్రభహముతో నిర్వహించారు.
ప్రాముఖ్యత
కదిరి తేరు రోజున లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి తరలివస్తారు ఈ రథం సుమారు 540 టన్నుల బరువు 37.5 అడుగుల ఎత్తు ఉంటుంది రథంలోని పీఠం వెడల్పు 16 అడుగులు ఉంటుంది..
ఈ బ్రహ్మ రథంపై సుమారు 256 శిల్ప కళాకృతులు అందంగా తీర్చిదిద్దారు. దేశములో వున్న బ్రహ్మరథముల కైల మూడవ అతి పెద్ద తేరు మొదటిది తంజావూరు జిల్లాలోని తరువరూర్ త్యాగశ్వర్ స్వామి ఆలయనిదిగా, రెండవది అండాళ్ అమ్మవారు శ్రీవల్లి పుత్తురూ ఈ రెండు తమిళనాడులో కలవు. మూడవ అతిపెద్దదయిన ఈ కదిరి నరసింహుని రథం కావడము మన అందరికీ గర్వకారణం
Sreemath Khadri Lakshmi Narasimha Swamy Vari Devasthanam
KADIRI (TOWN,) ANANTAPURAMU DISTRICT, A.P.
Ph.No: 08494-221066, 221366, 223218
Sri Swamy Vari Bramosthavamulu-2021 From 22.03.2021 to 05.04.2021 (15 Days)
Day 12 on 02.04.2021 Bramha Rathasthavamu
See Official Below Links
https://tms.ap.gov.in/KLNKDR/cnt/index
https://www.facebook.com/kadiriLakshminarasimhaswamy.devasthanam