పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు రూరల్ సర్కిల్ లో రానున్న మున్సిపల్ ఎన్నికలు నేపధ్యం లో పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పి శ్రీ కె నారాయణ్ నాయక్ ఐపీఎస్ వారి ఆదేశాలపై ఏలూరు రూరల్ సర్కిల్ లో ఉన్న తంగెళ్ళమూడి మరియు డివిజన్ లలో ఏలూరు రూరల్ సి. ఐ, ఏ శ్రీనివాసరావు గారు,ఏలూరు రూరల్ ఎస్ఐ చావా సురేష్ గారు మరియు పోలీస్ సిబ్బంది తో రూరల్ సర్కిల్ లో చెక్ పోస్ట్ లు పెట్టమని వెహికల్ చెకింగ్ జరుగుతున్నాయని అక్రమ మద్యం అక్రమ డబ్బు రవాణా చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలయజేసిన సందర్భముగా అధికారులు ప్రజలతో మాట్లాడుతూ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలు పాటించి ప్రజలు తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకోవడానికి అన్ని విదాలు గా పోలీస్ వారు సహాయ సహకారము లు అందిస్తాము అని ప్రజలు తమ యొక్క ఓటు ను నిర్భయముగా వినియోగించుకోవాలి అని తెలియ చేసినారు*
