బ్రేకింగ్….బ్రేకింగ్ ఏపీలో రాత్రి కర్ఫ్యూ?
ఏపీలో శనివారం నుంచి రాత్రి పూట కర్ఫ్యూ అమలు చేయనున్నారు. రాత్రి 10 గంటలనుంచి ఉదయం 5గంటలవరకు అమల్లో ఉండనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో 18 -45 ఏళ్ల మధ్య వయస్సు వారికి వ్యాక్సిన్ ఉచితంగా అందించనున్న ఏపీ ప్రభుత్వం