ఇటీవల జరిగిన మునిసిపల్ ఎన్నికల నేపధ్యంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అండ్ యాంటీ కరప్షన్ అండ్ క్రైమ్ బ్యూరో ఆఫ్ ఇండియా నేషనల్ ప్రెసిడెంట్ కె ఎస్ జ్యోతి శ్వర రెడ్డి మరియు విశాఖ జిల్లా ప్రెసిడెంట్ గంట రామ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరికీ ఒక సందేశాన్ని అందించారు.
ఆ సందేశంలోని వివరాలు మున్సిపల్ ఎలక్షన్లో నెగ్గడం ఓడటం అనేది తాత్కాలికం దీన్ని ఆసరాగా తీసుకుని ఆవేశాలకు అనర్థాలకు పాల్పడటం అనేది నేరం కాబట్టి దీన్ని ప్రజలు అందరు గమనించాలని కోరారు.
ఓటమి అనేది గెలుపుకు ప్రారంభం అని గమనించి ఆవేశాలకు అనర్ధాలకు పాల్పడకుండా ప్రజలు జీవితాలను వెలుగు బాటలులో మలుచుకోవాలని ఆశించారు.
ఎలాంటి ఆవేశాలకు కోపోద్రేకాలకు లోను అవరాదని, ఎలాంటి కేసుల్లోనూ ఇరుక్కుని ఇంట్లో వారిని వారిపై ఆధారపడిన వారిని ఎలాంటి ఇబ్బందులకు గురి చేయరు అని ఆశిస్తున్నట్లు తెలిపరారు.
ఓటమి గెలుపుకి తొలి మెట్టు అని భావించాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అండ్ యాంటీ కరప్షన్ అండ్ క్రైమ్ బ్యూరో ఆఫ్ ఇండియా నేషనల్ ప్రెసిడెంట్ కె ఎస్ జ్యోతిష రెడ్డి మరియు విశాఖ జిల్లా అధ్యక్షులు రామ్ కుమార్ కోరి కోరారు.
కాబట్టి ఎటువంటి గొడవలకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడవద్దని ఆంధ్రప్రదేశ్ ప్రజలని వారు ప్రార్థించారు.