ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ను కలిసిన నాబార్డు ఛైర్మన్ జీఆర్ చింతల.
నాబార్డు ఆర్థిక సహాయంతో జరుగుతున్న కార్యక్రమాలపై క్యాంప్ కార్యాలయంలో సమీక్షాసమావేశాన్ని నిర్వహించారు .
ఈ సమీక్షలో భాగంగా నాబార్డు ఛైర్మన్ చింతల గోవింద రాజులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సియం క్యాంప్ కార్యాలంయంలో కలిసారు.
సమీక్షకు హాజరైన ఇతర మంత్రుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కురసాల కన్నబాబు, చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్, ఎంపీ వల్లభనేని బాలశౌరి, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య తదితరులు ఉన్నారు.