కరిమాబాద్ బొమ్మలాగుడి ప్రాంతంలో ఇల్లు నిర్మాణ పనులు ప్రారంభించిన ఒక వ్యక్తికి అనుకోకుండా ఆశ్చర్యానికి గురిచేసే సంఘఠన ఎదురైంది. నిర్మాణ పనుల్లో భాగంగా జరిపిన తవ్వకాల్లో అతడికి బంగారు ఆభరణాలు లభించాయి.

వెంటనే సదరు వ్యక్తి సమాచారాన్ని అధికారులకు తెలియజేయగా వారు నిర్మాణ స్థలానికి చేరుకుని లభించిన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని, ఆ ప్రాంతాన్ని అంతటిని పరిశీలించారు.
