2021-22 విద్యా సంవంత్సరానికి జగనన్న విద్యా కానుక పథకానికి రూ. 731.3 కోట్లు కేటాయించనున్నారు. ఈ మొత్తం గత సంవత్సర కేటాయింపులతో పోల్చితే రూ. 100 కోట్లు అదనం.
ఈ పథకం కిదం 1 నుండి 10వ తరగతి వరకు చదువుతున్న 44 లక్షల మంది విద్యార్ధులకు విద్యా కిట్లు అందజేయనున్నారు.
ప్రభుత్వ బడులలో ఆంగ్ల మాధ్యమంలో బోధనలు ప్రవేశపెట్టిన క్రమంలో ఈ సంవత్సరం నుండి ఈ కిట్లలో తెలుగు-ఇంగ్లీషు డిక్షనరీలు కూడా ఆందజేయనున్నారు.
#YSJaganMarkGovernance #YSJaganCares #YSJagan #CMYSJagan #JaganannaVidyaKanuka