విశాఖ: విశాఖపట్నం తుని రోడ్డు మార్గంలో నక్కపల్లి జాతీయ రహదారి పై పట్టుబడ్డ బంగారం ,నగదు పట్టివేత.
హోండా సిటీ కారులో బంగారం నగదు తరలివెళుతుందని సమాచారంతో అందుకున్న నక్కపల్లి పోలీసులు కారుని అపి పత్రాలు లేకుండా ఉన్న బంగారం ను స్వాధీనం చేసుకున్నారు.
నక్కపల్లి పోలీసులు అందించిన సమాచారం ప్రకారం విశాఖపట్నం నుండి కాకినాడ అనధికారకంగా తరలిస్తున్న 2 కేజీల 730 గ్రాముల బంగారాన్ని,53 లక్షల నగదును స్వాధీనం