మీరు కారు స్టార్టు చేసిన వెంటనే AC ని ఆన్ చేస్తున్నారా ..? ఈ తప్పును అందరు చేస్తుంటారు, ఇలా చెయ్యటం ప్రమాదం .. !!
మనం కారును నీడలో పార్క్ చేసినప్పుడు అన్ని డోర్స్ మూసేస్తాము, అలా మూసేసినప్పుడు మన కారులో 400 – 800 మిల్లీ గ్రాముల బెంజీన్ తయారు అవుతుంది.
మనం బయట ఎండలో పార్క్ చేసినప్పుడు ఉష్ణోగ్రత 16 డిగ్రీల కంటే ఎక్కువ వేడి ఉన్నట్లయితే బెంజీన్ ఉత్పత్తి అనేది 2000 – 4000 మిల్లీ గ్రాములకు పెరుగుతుంది.
బెంజీన్ వాయువు ఆరోగ్యనికి మంచిది కాదు, ఈ బెంజీన్ అనేది మన కాలేయ, ఎముక కణజాలం మరియు మూత్రపిండాలు పైన ప్రభావితం చూపుతుంది. ఈ వ్యాది నయం చెయ్యటానికి చాలా సమయం పడుతుంది
AC స్టార్ట్ చేసేటప్పుడు కారు అద్దాలు దించమని, మన కారు manual Book లో ఉంది, కానీ మనం దాన్ని పెద్దగా పట్టించుకోము.
మనం కారు లో AC ని స్టార్ట్ చేసినప్పుడు, అది చల్లని గాలి విడుదల చేసే ముందు ఇంజిన్ నుంచి వేడి గాలి కారులోకి వెలువడుతుంది, ఈ గాలిలో బెంజీన్ కలిసి ఉంటుంది, ఇది కాన్సర్ వ్యాధిని కలిగించే క్రిములను, మన శరీరంలో ఉత్పత్తి అవ్వటానికి ఆవకాశం ఉంది.
ఇది చాలా ప్రమాదకరమైన వాయువు, కాబట్టి, మీరు కారులో కూర్చున్న తర్వాత, వేడి చేసిన ప్లాస్టిక్ వాసనను గమనించినట్లైతే, వెంటనే కొన్ని నిమిషాల పాటు విండోలను తెరిచి ఆపై AC ని స్టార్ట్ చెయ్యండి
మీకు తెలిసిన వారికి చెప్పినట్లయితే / తెలిపినట్లెతే, మీరు రక్షించినవారు