పరిషత్ ఎన్నికలకు ఏపి హైకోర్టు గ్రీన్ సిగ్నల్
పరిషత్ ఎన్నికలు నిలుపుదలచేస్తూ
హైకోర్టు సింగిల్ బెంచ్ స్టే ఉత్తర్వులను రద్దుచేసున హైకోర్టు డివిజన్ బెంచ్.
రేపు 8వ తేదీన యధావిధిగా ఎంపీటీసీ ,జడ్పీటీసీ ఎన్నికలు జరగడానికి అనుతి౦చిన హైకోర్టు డివిజన్ బెంచ్….
ఎన్నికల కమీషన్, మరియు రాష్ట్ర ప్రభుత్వం తరపున సి.వి.మోహాన్ రెడ్డి, శ్రీరామ్ సుబ్రమణ్యం వాదనలతో ఏకీభవి౦చిన హైకోర్టు డివిజన్ బెంచ్.
హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును స్వాగతిస్తూ హార్ష౦ వ్యక్తం చేసిన వైసిపి లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు డి.వి.రామా౦జనేయులు
ఎన్నికల కమీషన్ తరపున న్యాయవాది సి.వి.మోహాన్ రెడ్డి, ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రమణ్యం వారి బృద౦దాలకు అభినందనలు తెలిపిన వైసిపి లీగల్ సెల్ రామా౦జనేయులు..
రేపు 8వ తేదీన ప్రతి పౌరుడూ తమ ఓటుహక్కును ఉపయోగించుకోవాలని ఎన్నికల కమిషన్ విజ్ఞప్తి చేసింది.
ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఎన్నికల సంఘం
ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది.