వరంగల్ అర్బన్ ఎన్నికల కోడుకు తూట్లు..
సమావేశాలు నిర్వహించకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ శివనగర్ ఆర్య వైశ్య భవన్ లో మీటింగ్ నిర్వహిస్తున్న ప్రజా ప్రతినిధి.
ఈ సమాచారాన్ని చిత్రీకరించేందుకు వేళ్ళిన పాత్రికేయునిపై సదరు ప్రజాప్రతినిధి అనుచరుల దౌర్జన్యానికి దిగారు.
కెమరను లాక్కోమని తమ నాయకుడు హుకుం జారీ చేయండంతో, అప్పటివరకూ చిత్రీకరించిన విజివల్స్ ను వారు అనుచరులు కెమర నుండి బలవంతంగా డెలిట్ చేశారు.
