ఏపీసీసీ అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజానాథ్ ఆద్వర్యంలో విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతరేకంగా డిల్లీలో ధర్నా నిర్వహించారు.
ఈ ధర్నాలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
“విశాఖ ఉక్కు, ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు” నినాదాలతో ఆ ప్రాంగణం మారు మ్రోగింది.