స్వాతంత్ర ఉద్యమ నేత, సంస్కరణవాది స్వతంత్ర భారత మొట్టమొదటి ఉపరాష్ట్రపతి శ్రీ బాబూ జగ్జీవన్ రామ్ 113వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సీయం జగన్ మోహన్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు.
పేదలు, శ్రామికులు, సామాన్యులు, అణగారిన వర్గాలకు సామాజిక, ఆర్థిక సమానత్వం అందించేందుకు ఆయన చేసిన కృషి మరువలేనిదని ఈ సందర్భంగా జగన్ పేర్కొన్నారు.
