గుంటూరు జిల్లాలో జరిగే ఎన్నికల నేపద్యంలో బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడి నివాసంలో బీజేపీ, జనసేన నాయకుల సమన్వయ సమావేశం జరిగింది.
ఎన్నికలలో అవలంబించాల్సిన విధివిధానాల పూర్తి సమీక్షా సమావేశం నిర్వహించిన బీజేపీ జనసేన నేతలు.
సమావేశంలో పాల్గొన్న కన్నా, యడ్లపాటి రఘునాథ్ బాబు, పాటిబండ్ల రామకృష్ణ, రమాదేవి, కల్యాణం శ్రీనివాస్, రావెల కిషోర్ బాబు, బోనబోయిన శ్రీనివాస్, మరియు ఇతర బీజేపీ, జనసేన నేతలు.