ప్రజా సమస్యలు చర్చిండానికి అసెంబ్లీ ఒక వేదిక – ఎంపి విజయసాయి రెడ్డి
అసెంబ్లీ ద్వారా ప్రజలకు నాయకులకు తెలియజేయ్యాలి అంతేగానీ బాయికాట్ చేసి భయపడి పారిపోవడం ప్రజాశ్వామ్య సాంప్రదాయం కాదని ఎంపి విజయసాయిరెడ్డి అన్నారు.
ఈ విషయం చంద్రబాబుకు తెలుసినా, కరోనా భయంతో చంద్రాబు హైద్రాబాద్ నుంచి ఇక్కడికి రాలేక భయంతో సమస్యను ఎదుర్కోలేక పారిపోతున్నారని ఎద్దేవా చేశారు.
ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాసరావు మాట్లాడుతూ, కాంగ్రేస్ కు భవిష్యత్ లేదనే పేడాడ రమణ కుమారి వైసీపీ లో చేరారన్నారు.
రాష్ట్ర అభివృద్దికి ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న కృషిని పైదాడ రమణకుమారి అభినందించారు.
మహిళ సాధికరాత కోసం ముఖ్యమంత్రి కృషి చెస్తున్నారని, అందుకనే మేజారిటీ పదవులు ముఖ్యమంత్రి మహిళలకే ఇచ్చారని ఆమె అన్నారు.
పధకాలు అన్ని మహిళలకే అందేలా ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారు, 15 రోజులుగా కర్ఫ్యూ పెట్టబట్టే కరోనా అదుపులోకి వచ్చిందని ఆమె అన్నారు.
