తాడేపల్లి/గుంటూరు:
గంజాయి సరఫరా చేస్తున్న గ్యాంగ్ అరెస్ట్…
7 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు…
9 మంది యువకులు అరెస్ట్…
2 కార్లు, 5 సెల్ ఫోన్లు సీజ్…
గుంటూరు అర్బన్ ఎస్పీ కార్యాలయంలో నిండుతులను మీడియా ఎదుట ప్రవేశపెట్టిన పోలీసులు…
తాడేపల్లి:
తాడేపల్లి తోటలో గంజాయి పంట….
మత్తులో జోగుతున్న కుర్రకారు…
మైకంలో తూగుతున్న విద్యార్థులు…
విశాఖ మన్యం టు తాడేపల్లి వయా మంగళగిరి….
గుంటూరు-కృష్ణాజిల్లాలలోని యువతకు, విద్యార్థులకు మత్తు సరఫరా చేసేందుకు అడ్డాగా తాడేపల్లి…
గంజాయి సేవించడమే కాదు అమ్మకాలు కూడా….
4జి కంటే స్పీడ్ గా వాళ్ళ నెట్ వర్క్ ….
కాల్ చేస్తే చాలు హోమ్ డెలివరీ కూడా చేస్తారు….
మన్యంలో ధర తక్కువ కావటంతో కార్లు, ద్విచక్రవాహనాలు వేసుకుని మరి గంజాయి స్మగ్లింగ్…..
నిఘా కళ్ళు కప్పి ఎవరికి అనుమానం రాకుండా విద్యార్థుల మాదిరి కాలేజి బ్యాగ్స్ లో గంజాయి రవాణా….
కేజీ గంజాయికి రూ.500 పెట్టుబడితో 30 వేల నుంచి 50 వేల వరకు లాభాలు….
చెడు అలవాట్లు, వ్యాసనాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలని జీవితాలు నాశనం చేసుకుంటున్న యువత…