పట్టా మార్పిడికి పదమూడు లక్షల లంచం – డిప్యూటీ తహశీల్దార్ శ్రీమతి జయలక్ష్మి… (నాగర్ కర్నూల్ జిల్లా)
రైతుల కష్టాలు.. రెవెన్యూ లంచాలు…!
చట్టాలు మారినా.. మేము మారము…!
ప్రభుత్వాలు మారినా… మాకు భయం లేదు.. మేము మారము
ప్రజలు ఛీ కొట్టినా మేము మారము..!
రైతులు కాళ్ళు మొక్కినా మేము మారము..!!
రైతులు ఉరి వేసుకుంటున్నా మేము మారము..!!!
మా మీద పెట్రోల్ పోసినా మేము మారనే మారము…!!!!!
ఏ.సీ.బీ. పట్టుకున్నా.. మాకు భయం లేదు.. మేము మారము..!
జైలు శిక్షలు పడినా.. మేము మారము..!!
డబుల్ ట్రిబుల్ లంచాలు వసూలు చేస్తాం కానీ.. మేము మారనే మారము..!!!
లంచం తీసుకోవడంలో మొదటి స్థానం తెచ్చే వరకు మేము రాత్రి పగలు లంచాలు తీసుకుంటూనే వుంటాం!!
కానీ మేము మారము..! మారము….!! మారము….!!!
