వామనరావు దంపతుల హత్య విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై జిల్లా కేంద్రంలో బార్ అసోషియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమనికి బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి హాజరై మద్దతు ప్రకటించడం జరిగింది.
ఈ సందర్భంగా కాటిపల్లి వెంకట రమణా రెడ్డి మాట్లాడుతూ సామాన్య ప్రజలకు న్యాయం చేసే న్యాయవాదులే న్యాయం కోసం ధర్నా చేయటం దురదృష్టకరం అని, స్వరాష్ట్రములో అధికార పార్టీ నాయకుల ఆగడాలు రోజురోజుకి మితిమీరి పోతున్నాయని అధికార పార్టీ నాయకులు పోలీసుల అండతో సామాన్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. అంతా మాఫియాల రాజ్యం నడుస్తోందని అన్నారు. వామన్ రావు దంపతుల హత్య కేసులో పోలీసులు నిజాలు నిగ్గు తేల్చే వరకు న్యాయ వాదులు చేసే పోరాటానికి బీజేపీ పూర్తి మద్దతు ఉంటుందని అన్నారు.