ఏటూరునాగారం జాతీయ రహదారి భూపాల్ పట్నం హైవే దగర గుర్తు తెలువని ట్రాక్టర్ డీకొని ఇద్దరు వ్యక్తులు ప్రమాదనికి గురై తీవ్ర గాయలు పాలయ్యారు. వారు మంగపేట మండల కమల పురం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు వీరిని ములుగులోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు.