నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో తెరాస అభ్యర్థి శ్రీ నోముల భగత్ కుమార్ గారి గెలుపునకై గుర్రంపోడు మండల కేంద్రంలో జిల్లా ఆర్యవైశ్య సంఘం పెద్దలు శ్రీ మంచుకొండ వెంకటేశ్వర్లు MPP గారి అధ్యక్షతన ఆర్యవైశ్య ముఖ్యుల సమావేశం మరియు ఎన్నికల ప్రచారములో పాల్గొనడం జరిగింది.
ఈ కార్యక్రమములో నల్లగొండ శాసన సభ్యులు భూపాల్ రెడ్డి గారు TSHDC Chairman శ్రీ బొల్లం సంపత్ కుమార్ గారు తెలంగాణ ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షులు, TSIDC చైర్మన్ శ్రీ అమరవాది లక్ష్మీనారాయణ గారు రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కోలేటి దామోదర్ గారు, TSTC Chairman శ్రీ ఉప్పల శ్రీనివాస్ గారు రాష్ట్ర ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు శ్రీ ఇరుకుల్ల రామకృష్ణ నల్లగొండ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు శ్రీ తెడ్ల జవహర్ బాబు దేవరకొండ మున్సిపల్ Chairman శ్రీ అల్లంపల్లి నర్సింహ గారు గుర్రంపోడు పట్టణ ఆర్య వైశ్య ప్రముఖులు పాల్గొన్నారు