పెళ్ళి ఫోటలకోసమని వెళ్ళి… ఊబిలో చిక్కుకుని… మన్యంలో చోటుచేసుకున్న విషాదం.
విశాఖ జిల్లా హుకుంపేట సమీపంలో పెళ్లి ఫోటో షూట్ కోసం వెళ్లిన ముగ్గురు, ఊబిలో చిక్కుకొని మృతి.
మృతదేహాలను బయటకు తీసేందుకు స్థానికులు, పోలీసులు, ప్రయత్నిస్తున్నారు.
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మృతుల వివరాలు: 1.మోరి. నిరంజన్ (18), 2.బాకురు వినోద్ కుమార్(25), 3.తమరబ.శివనాగేంద్ర కుమార్..
