వరంగల్ జిల్లా హన్మకొండ సుబేదారి కోర్టు లో వరంగల్ – నల్గొండ – ఖమ్మం పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాములు నాయక్ గారిని (1) మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతు ప్రచారం చేస్తున్న టిపిసిసి చీఫ్ & ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాములు నాయక్ గారు, మరియు ఎర్రబెల్లి స్వర్ణ గారు…..
ఈ కార్యక్రమంలో మాజీ యువజన కాంగ్రెస్ నగర అధ్యక్షుడు అశం కళ్యాణ్ గారు, టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ గుజ్జుల శ్రీనివాస్ రెడ్డి గారు, గజ్జల మల్లేష్ గారు, 32 వ డివిజన్ అధ్యక్షుడు అంకేశ్వరపు సురేందర్ గారు, గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ధన్ రాజ్ గారు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగరిక రావు గారు, యువజన కాంగ్రెస్ తూర్పు అధ్యక్షుడు ఏలుగురి రాజ్ కుమార్ గారు, యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ ముప్పిడి శ్రవణ్ గారు, మల్లం కుమార్ గారు, అలెగ్జాండర్ గారు, భరద్వాజ్ గారు మరియు దండ్రే రమేష్ గారు పాల్గొన్నారు……