తిరుమల శ్రీవెంకటేశ్వరుని తండ్రిగా భావనచేస్తూ..భారతీయ నృత్య కళలో తరిస్తున్న రష్యన్ సంతతి మహిళ లిడియా…
కరోనా కారణంగా శ్రీనివాసుని దర్శనం చేసుకోలేకపోయనని.. త్వరలో ఆవకాశం కలుగుతుందని పేర్కొన్నారు..
అవకాశం ఇస్తే.. శ్రీవారి సేవకు హాజరవుతానని..అలాగే తన అభినయాన్ని శ్రీవారి సన్నిధిలో ప్రదర్శించేందుకు కూడా టిటిడి అనుమతి కోరనున్నట్లు చెప్పారు.
దాదాపు గంటసేపు జరిగిన సోషల్ మీడియా సంబషణలో..భారతీయ సంస్కృతి పై తన మక్కువ ను ..జీవితంలో జరిగిన సంఘటనలను వివరించారు..
పూర్తి వివరాలు.. త్వరలో…