మా నాన్నను వదిలిపెట్టండి….అంకుల్ ప్లీజ్..
చత్తీస్ ఘడ్ కాల్పుల ఘటన తర్వాత నక్సలైట్లు రాకేష్ సింగ్ అనే సీఆర్పీఎఫ్ జవాన్ ని తమ వెంట తీసుకెళ్లారు.
ఈ విషయాన్ని స్వయంగా నక్సల్స్, జర్నలిస్ట్ లకు ఫోన్ ద్వారా సమాచారమిచ్చారు.
రాకేష్ సింగ్ బతికే ఉన్నాడన్న సంతోషంతోపాటు, ఆయన నక్సల్స్ దగ్గర బందీగా ఉన్నారన్న వార్త కుటుంబాన్ని కలచి వేసింది.
రాకేష్ సింగ్ కుమార్తె ఏడుస్తూ మాట్లాడిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
