ఏపి పదో తరగతి పరీక్షలు వాయిదా
పదోతరగతి పరీక్షలు వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయం జులైలో మళ్లీ సమీక్షించనున్న ప్రభుత్వం
టీచర్లకు వాక్సిన్ ఇచ్చిన తర్వాతే 10 పరీక్షలు నిర్వహించాలన్న పిటీషన్ పై హైకోర్టులో విచారణ.
10 వ తరగతి పరీక్షలు వాయిదా వేసామన్న ప్రభుత్వం.
ప్రస్తుతానికి పాఠశాలలు తెరిచే ఉద్దేశ్యం కూడా లేదని తెలిపిన ఎ.పి ప్రభుత్వం.
టీచర్లను ఫ్రంట్లైన్ వారియర్లుగా గుర్తించి టీకాలు వేయలేమని అఫిడవిట్ దాఖలు చేసింది.
పూర్తి వివరాలు కోరిన హైకోర్టు విచారణ జూన్ 18 కి వాయిదా వేసింది.
