మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం వట్టివాగు సమీపంలోని జాతీయ రహదారి 365పై గుర్తుతెలియని వాహనం ఢీకొని చుక్కల దుప్పికి తీవ్రగాయాలయ్యాయి.
సకాలంలో స్పందించిన అటవీశాఖ అధికారులు వైద్యం కోసం దుప్పిని గూడూరు ఆస్పత్రికి తరలించారు.
ఘఠనకు సంబంధించిన మరింత సమాచరాం తెలియాల్సి ఉంది.
