BREAKING NEWS : సడన్ గా సెలవు పెట్టిన SEC నిమ్మగడ్డ రమేష్ కుమార్
ఈనెల 16నుంచి 21వరకు సెలవు.
కుటుంబ సభ్యులతో కలిసి అరుణాచల్ ప్రదేశ్ టూర్
నిమ్మగడ్డ హయాంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు లేనట్టే!
మార్చి 31న రిటైర్ కాబోతున్న నిమ్మగడ్డ
ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల ఆశలపై నీళ్ళు
ఏడాది కాలంగా ఎన్నికల కోసం ఎదురుచూపులు. గతేడాది మార్చిలో నామినేషన్లు వేసిన అభ్యర్థులు
పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల తర్వాత పాత నోటిఫికేషన్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయన్న ఆశలో ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు
మరోవైపు ఏడాది కాలంగా ప్రజల్లో ఉండటానికి భారీగా ఖర్చు చేసిన అభ్యర్థులు
కరోనా.. లాక్ డౌన్ సమయంలో సేవా కార్యక్రమాలు పేరుతో పెద్ద ఎత్తున ఖర్చు
వివిధ కార్యక్రమాలతో ఏడాది కాలంగా ఇదే తంతు
కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాతే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరిగనున్నాయా?
కొత్త జిల్లాల ఏర్పాటు చేస్తే రిజర్వేషన్లు కూడా మారే అవకాశం ఉందా?
దీంతో లబో దిబోమంటోన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు
ప్రజల్లోనే ఉండటానికి ఏడాది కాలంగా స్థాయికి మించి ఖర్చు చేశామంటోన్న కొందరు అభ్యర్ధులు
తమ ఆవేదనను అర్థం చేసుకుని వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని కోరుతోన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు