ఏపి హైకోర్ట్ ను ఆశ్రయించిన SEC నిమ్మగడ్డ…
గవర్నర్ తో తాను జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలు లీక్ అవడం, తన సెలవులకు సంబంధించిన లేఖలు బయటకు రావడం పై CBI విచారణ చేపట్టాలని హైకోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసిన నిమ్మగడ్డ…
ప్రతివాదులుగా గవర్నర్ సెక్రెటరీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స సత్యనారాయణ లను చేర్చిన SEC