కరోనా పై పోరుకు భారత్ కు విదేశాల సహాయం
కరోనాపై భారత్ జరుపుతున్న పోరులో ఇప్పటికే పలు దేశాలు విస్తృతంగా సాయం ప్రకటించాయి.
సహాయం ప్రకటించిన వాటిలో అమెరికా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, జర్మనీ, ఈ యు, కువైట్ దేశాలు ముందు వరుసలో ఉన్నాయి.
వ్యాక్సిన్ ముడిపదార్థాల తక్షణమే పంపాలని అమెరికా నిర్ణయించుకున్నట్లు ప్రకటించింది. వాటితో పాటు, రాపిడ్ కిట్లు వెంటిలేటర్లు పీపీఏలు పంపించేందుకు అంగీకారం.
ఆక్సిజన్ కొరత లేకుండా సహాయం చేస్తామన్న ఫ్రాన్స్.
వైద్య సామాగ్రి అందించేందుకు సిద్ధమైందని ప్రకటించిన చైనా, పాక్.
ఆక్సిజన్ ఉత్పత్తి పరికరాలు పంపించేందుకు సిద్ధమవుతున్న ఇంగ్లాండ్.
మెడికల్ ఆక్సిజన్ మందులను భారత్ కు పంపుతున్న ఈయు.
భారత్ కు కరోనా ఎమర్జెన్సీ కిట్లను సిద్ధం చేస్తున్న జర్మనీ.
ఇప్పటికే భారత్ కు సాయం చేసేందుకు సిద్ధమని ప్రకటించిన ఇజ్రాయేల్.