దేశ వ్యాప్తంగా గల వివిధ ఎల్ ఐ సి ఏజెంట్ల సంఘాల పిలుపు మేరకు ఈ రోజు ఎల్ ఐ సి ఏజంట్లు రెస్టు డే గా పాటించారు.
ఈ సందర్భంగా వీరు ఎల్ ఐ సి యాజమాన్యం ముందు ఉంచిన డిమాండ్లు.
- 2013 మరియు 2016 లో IRDA ప్రతిపాదించిన కమిషన్ స్ట్రక్చర్ ను ఎల్ఐసి వెంటనే అమలు చేయాలి.
- ONLINE వ్యాపారాన్ని నిషేధించాలి.
- గ్రాట్యుటీ 10 లక్షల వరకు పెంచాలి.
- ఏజెంట్ల టర్మ్ ఇన్సూరెన్స్ ను పెంచి వెంటనే అమలు చేయాలి.
- ఏజెంట్ల పై తీసుకోవలసిన చర్యలను అంచెలంచెలుగా అమలు పరచాలి.
- గ్రూప్ ఇన్సూరెన్స్ ను క్లబ్ నెంబర్ ఏజెంట్ లతోపాటు అందరూ ఏజెంట్లకు అమలు చేయాలి.
- పాలసీలపై వడ్డీ రేట్లను తగ్గించాలి.
- పాలసీదారులకు బోనస్ పెంచాలి.
- LIAFI ప్రతిపాదించిన క్లబ్ రాయితీలను క్లబ్ మెంబర్లకు అమలు చేయాలి.