ఏపీ లోని మునిసిపాల్టీలు, కార్పొరేషన్ల కు ఇద్దరేసి డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్మన్లు…
ఆర్డినెన్స్ ను ఇవ్వనున్న ప్రభుత్వం… పరిపాలనా సౌలభ్యం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ కీలక నిర్ణయం తీసుకొన్నారని, ఈ ఆర్డినెన్స్ ఆమోదానికి త్వరలోనే గవర్నర్ కు పంపుతారని ప్రభుత్వ వర్గాల సమాచారం… గవర్నర్ ఆమోదం వచ్చాక అదనపు డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్ లను నియమించనున్నారు… అయితే ఈ నెల 18న మేయర్, డిప్యూటీ మేయర్ ల ఎన్నిక జరుగనుంది..