కోవిడ్ తో మరణించిన వైసీపీ కుటుంబాలకు మంత్రి అండ
కోవిడ్ తో మరణించిన వైసీపీ కుటుంబసభ్యులకు మంత్రి డాక్టర్ సీదిరి ఆర్థిక సహాయం
పలాస నియోజకవర్గంలో సెకండ్ వేవ్ కోవిడ్ విజృంభణకు గురై మరణించిన పేద వైసీపీ కుటుంబ సభ్యులకు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ఒక్కో కుటుంబానికి 50,000/- తన సొంత నిధులతో ఆర్థిక సహాయం అందజేసి తన ఉదారత చాటుకున్నారు.
పార్టీని నమ్ముకొని ఉన్నవారికి తాము అన్నివిధాల ఆదుకుంటామని భరోసాను పార్టీ కేడర్ కు తెలియజేసారు.
ఆర్థిక సహాయం పొందిన కుటుంబాల వివరాలు
- అశోక్ పాణిగ్రహి – బుడార్శింగి – మండసా మండలం — 50,000/-
- మచ్చ కృష్ణ – రంగోయి – పలాస మండలం — 50,000/-
- బడ్డి నూకనాధం – లోహరిబంధ కొత్తూరు – మందస మండలం — 50,000/-
- లండ దానేసు – దేవునళ్తాడ – వజ్రపుకొత్తూరు మండలం — 50,000/-
- కొత్తపల్లి వెంకటరావు – అల్లిమెరక – మండసా మండలం — 50,000/-
మొత్తంగా 5 కుటుంబాలకు 2,50,000/- రెండు లక్షల యాభై వేల రూపాయలు తన వ్యక్తిగత సొమ్మును అందజేశారు.