కొండ పోచమ్మ కెనాల్ నుండి కొడకండ్ల రీమ్మన గూడ వద్ద కూడవెల్లి వాగులోకి గోదావరి జలాలను విడుదల చేసిన హరిశ్ రావు.
కూడవెల్లి వాగులోకి గోదావరి జలాల విడుదలతో తీరనున్న గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గ రైతుల సాగునీటి కష్టాలు.
ఈ జలాల విడుదలతో గజ్వేల్, దుబ్బాక నియోజక వర్గంలో 11 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది.
కూడవెల్లి వాగులోకి గోదావరి జలాల విడుదల పట్ల గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గ రైతుల హర్షం వ్యక్తం చేస్తున్నారు.