తెలంగాణ జన సమితి అధ్యక్షులు, వరంగల్,ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రో”కోదండరాం
మీట్ ది ప్రెస్ ప్రెస్ క్లబ్ వరంగల్
టీఆరెస్ ఆరు సంవత్సరాలు పాలనకు వ్యతిరేకంగా ఓటు వేయండి
తెలంగాణ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిచింది
తెలంగాణ ఉద్యమంలో పని చేసిన వారు ఎక్కడ ఉన్నారు ఉద్యమ ద్రోహులకు తెలంగాణ ప్రభుత్వంలో పట్టం కట్టారు
తెలంగాణ రాష్ట్రంలో భూ మాఫియా, ఇసుక మాఫియాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది
కోర్టు తీర్పులతో ప్రభుత్వ పాలనలో చలనం వస్తుంది
స్వార్ధ రాజకీయా ప్రయోజనల కోసం సమస్యలను పక్క దారి పట్టిస్తున్నారు
తెలంగాణ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారం చూపలేదు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవ్వరి అందుబాటులో ఉండరు
తెలంగాణ రాష్ట్రం ఇప్పటి వరకు పీఆర్సీ అమలు చేయడం లేదు
లక్ష ఏడు వేల ఉద్యోగుల ఖాళీలు ఉన్నాయి అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రకటించారు
విద్యా, వైద్యంని నిర్లక్ష్యం చేశారు,
పద్నాలు లక్షల మందికి ఉద్యోగుల కల్పించాం అని ప్రభుత్వం ఆ సత్య ప్రచారం చేస్తున్నారు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు 50 వేల ఉద్యోగులు కల్పించారు
కరోన బారిన పడ్డ వారిని ఆదుకోవాలని కోర్టు వెళ్ళాం
న్యాయ వాదులను హత్య చేయడం ఎంత వరకు సమంజసంమో ప్రభుత్వం చెప్పాలి