18న మేయర్ల ఎన్నిక
మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక కూడా
ఎస్ఈసీ నిమ్మగడ్డ నిర్ణయం
ఏలూరు మినహా ఎన్నికలు జరిగిన 11 నగర పాలక సంస్థలు, 75 మున్సిపాల్టీల్లో నిర్వహణ
గెలిచిన అభ్యర్థులతో తొలుత ప్రమాణ స్వీకారం, అనంతరం ఎన్నిక ప్రక్రియ
ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఎక్స్ అఫిషియో హోదాలో ఓటు హక్కు
గుర్తింపు కలిగిన పార్టీలకు విప్ జారీచేసే అధికారం
జనసేనకు లభించని ఆ అవకాశం..
