తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట
జగ్గంపేట నియోజకవర్గ పరిధిలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శివాలయంలో పోటెత్తిన భక్తజనులు.
![](https://i0.wp.com/andhrajunction.com/wp-content/uploads/2021/03/jaggampeta-mahashivaratri-celebrations1.jpg?resize=640%2C360&ssl=1)
జగ్గంపేట , రాజపుడి శివాలయంలోనూ, కిర్లంపూడి మండలం పాలెం శివాలయంలోనూ తెల్లవారు జాము నుండి ఆలయాల వద్దభక్తులు బారులు తీరారు
![](https://i0.wp.com/andhrajunction.com/wp-content/uploads/2021/03/jaggampeta-mahashivaratri-celebrations2.jpg?resize=640%2C360&ssl=1)
గురువారం తెల్లవారుజాము నుండి భక్తులు ఆలయాలకు ఇచ్చేయడంతో ఆలయాల వద్ద శివనామ స్మరణతో మారుమ్రోగాయి.
![](https://i0.wp.com/andhrajunction.com/wp-content/uploads/2021/03/jaggampeta-mahashivaratri-celebrations3.jpg?resize=640%2C360&ssl=1)
![Andhra Junction](https://i0.wp.com/andhrajunction.com/wp-content/plugins/ultimate-member/assets/img/default_avatar.jpg?resize=400%2C400&ssl=1)