సత్తెనపల్లి పట్టణంలో భారీగా అక్రమ గుట్కా ప్యాకెట్లు పట్టివేత..
గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సీఐ మారయ్య బాబు టౌన్ సీఐ విజయ్ చంద్ర ఆధ్వర్యంలో భారీగా అక్రమా గుట్కా ప్యాకెట్లు పట్టుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో సీఐ మరయ్యా బాబు మాట్లాడుతూ సత్తెనపల్లి పట్టణంలో సవరాల సురేష్ బాబు అనే వ్యక్తి ని అదుపులోకి తీసుకుని అతని దగ్గర నుండి అక్రమంగా తరలిస్తున్న 1562 గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు.
ఈ సందర్భంగా కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.
